Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WCL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ 316 అప్రెంటిస్‌ ఖాళీలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలోని వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. 316 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

WCL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ 316 అప్రెంటిస్‌ ఖాళీలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Western Coalfields Ltd Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 04, 2022 | 3:18 PM

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలోని వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. 316 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌, సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 22, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్హతల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారిలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌ పోస్టులకు రూ.9,000లు, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.8,000ల చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు: 101
  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు: 215

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ప్లే ఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే.. మరో 3 స్థానాల కోసం పోటీ?
ప్లే ఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే.. మరో 3 స్థానాల కోసం పోటీ?
ఓ సబ్జెక్ట్ ఫెయిల్.. మరో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య!
ఓ సబ్జెక్ట్ ఫెయిల్.. మరో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య!
ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇదిగో ఇంత దూరం వచ్చింది...
ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇదిగో ఇంత దూరం వచ్చింది...
2026లో శని సంచారం.. తేదీ, సమయాన్ని ప్రకటించిన తిరునల్లార్ ఆలయం
2026లో శని సంచారం.. తేదీ, సమయాన్ని ప్రకటించిన తిరునల్లార్ ఆలయం
దమ్మునోళ్లే చూడాల్సిన సినిమా.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..
దమ్మునోళ్లే చూడాల్సిన సినిమా.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..
చూడటానికి ఎంత పద్ధతిగా ఉందో కదా.. కానీ రెడ్‌హ్యాండెడ్‌‌గా బుక్
చూడటానికి ఎంత పద్ధతిగా ఉందో కదా.. కానీ రెడ్‌హ్యాండెడ్‌‌గా బుక్
Video: ధోని నో లుక్ అండర్ ఆర్మ్ త్రో రన్ ఔట్ వీడియో చూశారా?
Video: ధోని నో లుక్ అండర్ ఆర్మ్ త్రో రన్ ఔట్ వీడియో చూశారా?
ఓవర్‌టేక్‌ చేయబోయాడు..కట్‌చేస్తే రోడ్డుపై పల్టీలు కొట్టాడు!
ఓవర్‌టేక్‌ చేయబోయాడు..కట్‌చేస్తే రోడ్డుపై పల్టీలు కొట్టాడు!
పరమేశ్వరుడికి ప్రీతికరం.. ఔషధాల్లో ఘనం.. ఎన్ని ఉపయోగాలో తెలుసా
పరమేశ్వరుడికి ప్రీతికరం.. ఔషధాల్లో ఘనం.. ఎన్ని ఉపయోగాలో తెలుసా
ఎవర్రా సామీ నువ్వు.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా
ఎవర్రా సామీ నువ్వు.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా