AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త..! UPSC నుంచి ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ..

UPSC Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు సువర్ణవకాశం. డిప్యూటీ సెంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో సహా అనేక

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త..! UPSC నుంచి ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ..
Upsc Exam
uppula Raju
|

Updated on: Sep 12, 2021 | 5:39 PM

Share

UPSC Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు సువర్ణవకాశం. డిప్యూటీ సెంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో సహా అనేక పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా నోటిఫికేషన్‌ను వివరాలను తనిఖీ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 28 పోస్టులు భర్తీ చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30. పూర్తి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి అభ్యర్థులకు అక్టోబర్ 1 వరకు సమయం ఉంది. upsc అధికారికి వెబ్‌ సైట్‌ని సందర్శించడం ద్వారా మీరు పరీక్ష పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కచ్చితంగా ఒక్కసారి నోటిఫికేషన్‌ని పరిశీలించండి.

పోస్టుల వివరాలు..

1. ప్రాంతీయ డైరెక్టర్ – 1 పోస్ట్ 2. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ – 10 పోస్టులు 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ (కెమిస్ట్రీ) – 1 పోస్ట్ 4. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) – 1 పోస్ట్ 5. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) – 2 పోస్టులు 6. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) – 1 పోస్ట్ 7. అసిస్టెంట్ ప్రొఫెసర్ (గణితం) – 1 పోస్ట్ 8. అసిస్టెంట్ ప్రొఫెసర్ (తయారీ ఇంజనీరింగ్/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్) – 1 పోస్ట్ 9. అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెకానికల్ ఇంజనీరింగ్) – 1 పోస్ట్ 10. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్- II ((ఎలక్ట్రానిక్స్)-3 పోస్టులు 11. జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ – 3 పోస్టులు 12. అసిస్టెంట్ ఇంజనీర్/అసిస్టెంట్ సర్వర్ – 3 పోస్టులు

అర్హులెవరు.. సంబంధిత రంగంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి గురించి మాట్లాడితే ప్రాంతీయ డైరెక్టర్‌కు గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (DCIO), సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్ -2 పోస్టులు, JRA, AE తో సహా ఇతర పోస్టులకు 35 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు.

అప్లికేషన్ ఫీజు అభ్యర్థులు రూ.25 అప్లికేషన్ ఫీజు డిపాజిట్ చేయాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC), షెడ్యూల్డ్ తెగ (ST), PWD, మహిళా అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులకు 7 వ వేతన సంఘం ప్రకారం జీతం చెల్లిస్తారు.

SSVV Recruitment 2021: సంపూర్ణానంద్ సంస్కృత యూనివర్సిటీ నుంచి టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ..

Gujarat New CM: గుజరాత్‌లో రాజకీయ ఉత్కంఠకు తెర.. కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్

Situs inversus: కుడి ఎడమైతే పొరపాటు లేదు.. కానీ శరీరంలో అవయవాలు తారుమారుగా ఉంటే..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!