UGC NET Exam 2021: అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే ఇలా సరిచేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..

UGC NET Exam 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA ).. డిసెంబర్ 2020, జూన్ 2021 UGC NET పరీక్ష కోసం అప్లికేషన్ కరెక్షన్ విండోను తెరిచింది.

UGC NET Exam 2021: అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే ఇలా సరిచేసుకోండి..  చివరి తేదీ ఎప్పుడంటే..
Ugc Nta Net
Follow us
uppula Raju

|

Updated on: Sep 08, 2021 | 12:25 PM

UGC NET Exam 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA ).. డిసెంబర్ 2020, జూన్ 2021 UGC NET పరీక్ష కోసం అప్లికేషన్ కరెక్షన్ విండోను తెరిచింది. సెప్టెంబర్ 7, 2021న దీనిని ఓపెన్ చేశారు. సెప్టెంబర్ 12, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఫారంలో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ugcnet.nta.nic.in లో చేయవచ్చు. కరెక్షన్‌ విండో 12 సెప్టెంబర్, 2021న మూసివేస్తారు. తర్వాత ఎటువంటి కరెక్షన్లను NTA అనుమతించదు. దరఖాస్తు ఫారంలో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI లేదా Paytm Wallet ద్వారా అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ అవకాశం 2021 సెప్టెంబర్ 6 న లేదా అంతకు ముందు అప్లై చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది NTA ద్వారా పొడిగించిన ఒక సౌకర్యం మాత్రమే. అభ్యర్థులు గమనించి కరెక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.

UGC NET 2021 దరఖాస్తు ఫారంలో కరెక్షన్ ఎలా చేయాలి 1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in కి వెళ్లండి. 2. ఇప్పుడు మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ కావాలి. 3. మీ దరఖాస్తు ఫారం తెరపై కనిపిస్తుంది. 4. ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్న కరెక్షన్‌ ఎంచుకోండి. 5. ఇప్పుడు ఫారమ్‌ను సమర్పించండి.

UGC NET పరీక్ష అక్టోబర్‌ 6 నుంచి 8, 17 నుంచి 19 వరకు జరుగుతుందని నిర్ణయించారు. ముందుగా ఈ పరీక్ష అక్టోబర్ 6 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. అయితే ఈ మధ్యలో కొన్ని ప్రధాన పరీక్షల తేదీలు ఉండటం వల్ల NTA UGC NET పరీక్ష తేదీలను మార్చవలసి వచ్చింది.

శునకాలపై మహిళల దాష్టీకం.. పిల్లలతో సహా తల్లి కుక్కను దహనం చేసేశారు.. ఆ తర్వత ఏమైందంటే..?

Telangana: తెలంగాణలో పాడైన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు.. మంత్రి ఎర్రబెల్లి కీలక ఆదేశాలు

viral video : అమ్మో వీడు మామూలోడు కాదుగా… సలసల కాగే నీళ్లలో సరదాగా కూర్చున్న బుడ్డోడు..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!