AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Answer Key: టీఎస్‌పీఎస్సీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాత పరీక్ష ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఆగస్టు 25 వరకు అభ్యంతరాల స్వీకరణ

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్‌ విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్, జేఏఓ, మున్సిపల్‌ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సన్ 'కీ' విడుదల సోమవారం (ఆగస్టు 21) విడుదలైంది. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటిని కమిషన్‌ వెబ్‌సైట్‌ tspsc.gov.in. లో ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు..

TSPSC Answer Key: టీఎస్‌పీఎస్సీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాత పరీక్ష ఆన్సర్‌ 'కీ' విడుదల.. ఆగస్టు 25 వరకు అభ్యంతరాల స్వీకరణ
TSPSC Answer Key
Srilakshmi C
|

Updated on: Aug 22, 2023 | 1:47 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 22: తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్‌ విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్, జేఏఓ, మున్సిపల్‌ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సన్ ‘కీ’ విడుదల సోమవారం (ఆగస్టు 21) విడుదలైంది. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటిని కమిషన్‌ వెబ్‌సైట్‌  లో ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీయస్సీ స్పష్టం చేసింది. ప్రిలిమినరీ ఆన్సర్‌ ‘కీ’పై అభ్యంతరాలు లేవనెత్తేవారు ఆగస్టు 23 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాలని కమిషన్‌ పేర్కొంది. ఈ మేరకు తెలియజేస్తూ ఓ ప్రకటనను కమిషన్‌ వెబ్‌సైట్లో పెట్టింది.

కాగా మొత్తం 78 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలసిందే. ప్రాథమిక ఆన్సర్‌ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఫైనల్‌ ఆన్సర్‌కీ విడుదల చేస్తారు. అనంతరం రిజల్ట్స్‌ కూడా ప్రకటిస్తారు.

ఆగస్టు 30, 31 తేదీల్లో ఐటీఐ మూడో విడత కౌన్సెలింగ్‌

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలోని కరెన్సీనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో ఆగస్టు 30, 31 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్‌ ఎం కనకారావు సోమవారం (ఆగస్టు 21) ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 28వ తేదీలోగా సంబంధిత కాలేజీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయించుకోవాలని సూచించారు. ఆగస్టు 30వ తేదీన ప్రభుత్వ ఐటీఐలో, ప్రైవేటు ఐటీఐలో చేరే వారు ఆగస్టు 31న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 94906-39639, 7780429468 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి