TS Police Jobs 2022: ఉద్యోగార్థులకు అలెర్ట్‌.. పోలీస్‌ జాబ్స్‌ దరఖాస్తులకు మరికొన్ని గంటల్లో ముగియనున్న గడువు..

TSLPRB application last date 2022: మే 2 నుంచి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం నేటితో ఆ గడువు ముగియనుంది. ఈరోజు రాత్రి 10గంటల వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

TS Police Jobs 2022: ఉద్యోగార్థులకు అలెర్ట్‌.. పోలీస్‌ జాబ్స్‌ దరఖాస్తులకు మరికొన్ని గంటల్లో ముగియనున్న గడువు..
Tslprb Application
Follow us
Basha Shek

|

Updated on: May 20, 2022 | 10:47 AM

TSLPRB application last date 2022: తెలంగాణలో పోలీసు శాఖలోని కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులతోపాటు ప్రత్యేక భద్రతాదళం, అగ్నిమాపక, రవాణా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మే 2 నుంచి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం నేటితో ఆ గడువు ముగియనుంది. ఈరోజు రాత్రి 10గంటల వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మొత్తం17,291 ఉద్యోగాలకు గానూ ఇప్పటి వరకు 10లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నిన్న (మే19) ఒక్కరోజే లక్ష మంది దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కానిస్టేబుల్‌ పోస్టులకు పెరిగిన పోటీ..

కాగా ఈసారి ఆరు నోటిఫికేషన్లలోని మొత్తం 17,281 పోస్టుల్లో 16,694 కానిస్టేబుల్‌ స్థాయిలోనివే కావడం గమనార్హం. మొత్తం పోస్టుల్లో అత్యధికం ఇవే కావడంతో పోటీ సైతం వీటికే నెలకొంది. ఈ పోస్టులు జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో స్థానికత అంశం కీలకంగా మారింది. కాగా ఇందులో సివిల్‌ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ 390, ఫైర్‌ 610, డ్రైవర్స్‌ 100 పోస్టులున్నాయి. ఇక ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Mahesh Babu: మహేశ్‌, త్రివిక్రమ్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌.. క్యామియో రోల్‌లో కనిపించనున్న ఆ స్టార్‌ హీరో!

Sanjjanaa Galrani: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. ఫ్యాన్స్ అభినందనల వెల్లువ..

Ramcharan: స్పీడ్‌ పెంచిన మెగా పవర్‌స్టార్‌.. మరో టాప్‌ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్‌!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?