AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇంజనీరింగ్‌లో ఆ కోర్సుకు భారీ డిమాండ్‌.. ఈసారి భారీగా పెరగనున్న సీట్లు..

Engineering: ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్‌ అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు మెకానికిల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ఇలా అన్ని కోర్సులకు సమానంగా డిమాండ్‌ ఉండేది. కానీ...

Hyderabad: ఇంజనీరింగ్‌లో ఆ కోర్సుకు భారీ డిమాండ్‌.. ఈసారి భారీగా పెరగనున్న సీట్లు..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jun 20, 2022 | 11:27 AM

Share

Hyderabad: ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్‌ అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు మెకానికిల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ఇలా అన్ని కోర్సులకు సమానంగా డిమాండ్‌ ఉండేది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మాత్రం కంప్యూటర్‌ సైన్స్‌దే ఆధిపత్యంగా మారిపోయింది. విద్యార్థులు భారీ ఎత్తున కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల వైపు మొగ్గుచూపడంతో కాలేజీలు సైతం ఇతర కోర్సులను తగ్గిస్తూ కంప్యూటర్‌ సైన్స్‌, దాని అనుబంధ కోర్సులకు జై కొడుతున్నాయి. ఇందులో భాగంగా జెఎన్టీయూ పరిధిలో 2022-23 విద్యా సంవత్సరరానికి గాను కంప్యూటర్ సైన్స్‌లో కొత్తగా సీట్లు అందుబాటులోకి తీసుకురానున్నాయి.

గతేడాది మొత్తం 85,500 ఇంజనీర్‌ సీట్లు ఉండగా వీటిలో 43,000 కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు ఉన్నాయి. అయితే ఈసారి ఈ సంఖ్య 49,000పైగానే ఉండనుంది. అలాగే ఈ విద్యా సంవత్సరం 104 ఇంజనీరింగ్ కళాశాలలు సీట్లను ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు అప్లై చేసుకున్నాయి. ఇతర కోర్సులు తగ్గించుకుని కంప్యూటర్‌ సైన్స్‌లో పెంచుకునేందుకు అనుమతి కోరాయి. పరిశీలించిన జేఎన్‌టీయూ అధికారులు కంప్యూటర్‌ సైన్స్‌లో సీట్లు పెంచుకునేందుకు పలు కళాశాలలకు ఎన్‌వోసీలు జారీ చేశారు. ఇందులో భాగంగా కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు సీఎస్‌ఈ-కృత్రిమ మేధ-మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ-ఎంఎల్‌), సైబర్‌ సెక్యూరిటీ, డాటాసైన్స్‌, ఐటీ బ్రాంచీల్లో సీట్లు భారీగా పెంచుకున్నాయి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్