TSPSC AE Exam Date: అసిస్టెంట్‌ ఇంజనీర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ మార్చాలంటూ విజ్ఞప్తులు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 833 అసిస్టెంట్‌ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి..

TSPSC AE Exam Date: అసిస్టెంట్‌ ఇంజనీర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ మార్చాలంటూ విజ్ఞప్తులు
TSPSC
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 22, 2022 | 2:03 PM

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 833 అసిస్టెంట్‌ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తైంది. టీఎస్‌పీఎస్సీ రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఐతే రాత పరీక్ష తేదీ కూడా ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న నిర్వహిస్తున్న రాతపరీక్ష తేదీలోనే ‘ఇంజినీరింగ్‌ గేట్‌’ 2023 పరీక్ష కూడా ఉంది. దీంతో తేదీని మార్చాలని అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకేరోజు 2 పరీక్షలు ఉండటం వల్ల లక్షల మంది ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని, ఏఈ పోస్టుల రాతపరీక్ష తేదీని మార్చాలని కమిషన్‌ను కోరారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..