AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sainik School Job Notification 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ తరగతి అర్హతతో సైనిక్ స్కూల్ లో ఉద్యోగావకాశాలు

చిత్తూరులోని క‌లికిరి సైనిక్ స్కూల్ లో పలు ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి , అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి..

Sainik School Job Notification 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  8వ తరగతి అర్హతతో సైనిక్ స్కూల్ లో ఉద్యోగావకాశాలు
Kalikiri Sainik School
Surya Kala
|

Updated on: Mar 22, 2021 | 5:01 PM

Share

Sainik School Job Notification 2021 : చిత్తూరులోని క‌లికిరి సైనిక్ స్కూల్ లో పలు ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి , అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10ఏప్రిల్. 2021 . ఎంపికైన అభ్యర్థులు పాఠశాలలో ఫుల్ టైం విధులను నిర్వహించాల్సి ఉంటుంది.

ప్రధానోపాధ్యాయుడు, ప్రీ ప్రైమరీ, హెడ్ క్లర్క్, నుంచి వివిధరకాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 8 వ తరగతి , పదవ తరగతి, ఇంటర్, డిప్లమో, ఏదైనా డిగ్రీ .. అర్హులు.. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://sskal.ac.in/ ను సందర్శించవచ్చు.

పోస్టుల ఖాళీలు : హెడ్ మాస్టర్, ప్రీ ప్రైమరీ టీచర్, హెడ్ క్లర్క్, ఇతరములు అర్హత: 8వ తరగతి, టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ వయస్సు: పోస్టుని బట్టి 32-40 లోపు అభ్యర్థులు అర్హులు జీతం: నెలకి రూ. 12000-35000 దరఖాస్తు విధానం: ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-ఏప్రిల్-2021 ఫుల్ టైం పనిచేయాల్సి ఉంటుంది

పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3r87Kk5

Also Read: చక్కెర కు ప్రత్యామ్నాయంగా.. బెల్లం , తేనెల్లో షుగర్ పేషేంట్స్ కు ఏది ఉత్తమం ..

 కరోనా కట్టడికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సరైనదే.. అమెరికాలో ఎలాంటి ఫలితాలు వచ్చాయంటే..?

ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్