Sainik School Recruitment 2022: సైనిక్‌ స్కూల్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ పరిధికి చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఝాన్సీలోనున్న సైనిక్ స్కూల్‌ (jhansi Sainik School)... రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన 14 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Sainik School Recruitment 2022: సైనిక్‌ స్కూల్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Sainik School Jhansi
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 31, 2022 | 3:12 PM

Sainik School Jhansi teaching and non teaching Recruitment 2022: మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ పరిధికి చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఝాన్సీలోనున్న సైనిక్ స్కూల్‌ (jhansi Sainik School)… రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన 14 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీజీజీ(జనరల్‌ సైన్స్‌/ హిందీ/ మాథ్స్‌/ సోషియల్‌ సైన్స్‌/ ఇంగ్లిష్‌/ సంస్కృతం), ఆర్ట్ మాస్టర్, మ్యూజిక్‌ టీచర్‌, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ, పీటీఐ- కమ్ మాట్రాన్, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగు విద్యార్హతలు ఏమేమి ఉండాలంటే.. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ/పీజీ/బీఈడీ/ఎంఈడీ/సీటీఈటీ/ఎస్టీఈటీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/ అభ్యర్ధులు రూ.250లు విధిగా చెల్లించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు పోస్టు ద్వారా ఆగస్టు 22, 2022లోపు కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్ధులు నెలకు రూ.20,000ల నుంచి రూ.44,900ల వరకు జీతంతో ఆయా పోస్టులకు ఎంపిక అవుతారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌www.sainikschooljhansi.comను చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: Sainik School Jhansi, Shankargarh, Bhagwantapura, Jhansi – 284127.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో