SAIL Recruitment 2022: దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌లో ప్రొఫీషియన్సీ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL) పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (Durgapur Steel Plant).. 56 ప్రొఫీషియన్సీ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

SAIL Recruitment 2022: దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌లో ప్రొఫీషియన్సీ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
SAIL Rourkela Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 31, 2022 | 4:05 PM

SAIL Durgapur Proficiency Training of Nurses Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL) పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (Durgapur Steel Plant).. 56 ప్రొఫీషియన్సీ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద ఐసీయూ, ఎన్‌ఐసీయూ, బీఐసీయూ, మెడిసిన్, సర్జరీ, ఓ అండ్‌ జీ, పీడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఆర్థోపెడిక్స్, కొవిడ్, చెస్ట్‌ తదితర విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ(నర్సింగ్)/డిప్లొమా(జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ) కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే వారి వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 29లోపు దరఖాస్తులను ఈ మెయిల్‌ rectt.dsp@sail.inకు పంపించాలి. కింది అడ్రస్‌లో ఆగస్టు 30, 31 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8000ల చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు.

అడ్రస్: DSP Main Hospital, J.M. Sengupta Road, B-Zone, Durgapur-713205.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు