AIIMS Recruitment 2022: నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో ఎయిమ్స్‌లో భారీగా టీచింగ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Rajkot).. 82 టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన..

AIIMS Recruitment 2022: నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో ఎయిమ్స్‌లో భారీగా టీచింగ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
Aiims Rajkot
Follow us

|

Updated on: Jul 31, 2022 | 2:45 PM

AIIMS Faculty Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Rajkot).. 82 టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో 18 ప్రొఫెసర్ పోస్టులు, 13 అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 16 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులున్నాయి. అనెస్థీషియా, అనాటమీ, బయోకెమిస్త్రీ, డెన్‌టిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, హాస్పిట్‌ అడ్మినిస్ట్రేషన్‌, మైక్రోబయాలజీ, నూక్లియర్‌ మెడిసిన్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎమ్‌ఎస్/ఎమ్‌డీఎస్/డీఎమ్‌/ఎమ్‌సీహెచ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.1,23,000ల నుంచి రూ.2,20,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 58 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్‌ అభ్యర్ధులైతే రూ.3000లు, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.1000ల వరకు తప్పనిసరిగా చెల్లించాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ (పోస్టు ద్వారా) ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించాలి. నోటిఫికేషన్‌ జులై 30న విడుదలైంది. అప్పటి నుంచి సరిగ్గా 30 రోజుల్లోపు దరఖాస్తులు పంపించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోండి. అడ్రస్‌: Recruitment Cell, Deputy Director (Admin), AIIMS, Rajkot Temporary Campus, PDU Medical College & Civil Hospital, Rajkot 360001.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు