RITES Limited Recruitment: రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీ.. రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం.

RITES Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖు చెందిన రైట్స్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా...

RITES Limited Recruitment: రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీ.. రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం.
Rites Recruitmet
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 22, 2021 | 12:10 PM

RITES Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖు చెందిన రైట్స్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజనీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో సివిల్‌–25, మెకానికల్‌–15, ఎలక్ట్రికల్‌–08 ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. * అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 32ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను పని అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 25.08.2021 నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Power Grid Recruitment: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఎప్పుడంటే.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. గుంటూరులో ఆగస్టు 25న జాబ్‌మేళా.. పాల్గొననున్న 6 కంపెనీలు. పూర్తి వివరాలు..

BECIL Recruitment: బీఈసీఐఎల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి తేదీ.

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్