AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. గుంటూరులో ఆగస్టు 25న జాబ్‌మేళా.. పాల్గొననున్న 6 కంపెనీలు. పూర్తి వివరాలు..

Job Mela: మీరు ఉద్యోగాన్వేషణలో ఉన్నారా.? డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సదావకాశం. గుంటూరులో భారీ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు...

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. గుంటూరులో ఆగస్టు 25న జాబ్‌మేళా.. పాల్గొననున్న 6 కంపెనీలు. పూర్తి వివరాలు..
Jobmela Guntur
Narender Vaitla
|

Updated on: Aug 22, 2021 | 10:18 AM

Share

Job Mela: మీరు ఉద్యోగాన్వేషణలో ఉన్నారా.? డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సదావకాశం. గుంటూరులో భారీ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. వచ్చే బుధవారం (25-08-2021) రోజున గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్‌మేళ జరగనుంది. ఇందులో 06 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయని జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గా బాయి ప్రకటనలో తెలిపారు.

ఎస్‌ఎసీ/ఇంటర్/డిగ్రీ, ఐటీఐ (ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌, మెనాకిల్‌), /బీఎస్‌సీ కెమిస్ట్రీ, బీఎస్‌సీ/ఎమ్‌ఎస్‌సీ, కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ, జీఎన్‌ఎమ్‌/బీఎస్‌సీ (నర్సింగ్‌), బీటెక్‌/డిప్లొమా (మెకానికల్‌), ఎమ్‌బీఏ, బీకామ్‌ (కంప్యూటర్స్‌) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాకు హాజరుకావొచ్చు. జాబ్‌మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్డు కార్డు, రెజ్యూమేతో ఈ నెల 25వ తేదీన ఉదయం పది గంటలకు గుంటూరులోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణం, గుజ్జనగుండ్లలో హాజరుకావాల్సి ఉంటుంది.

పూర్తి వివరాల కోసం 063-2350060 నెంబర్‌కు సంప్రదించాలని అధికారులు తెలిపారు. అలాగే ఇతర వివరాల కోసం www.nec.gov.in వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ జాబ్‌ సీకర్‌గా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోకపోతే నేరుగా ఆధార్‌తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు.

Also Read: Megastar Chiranjeevi Birthday: ఆయనకు తమ్ముడిగా పుట్టడం అదృష్టం.. పవర్ స్టార్ భావోద్వేగ శుభాకాంక్షలు..

Rahul Murder Case: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసు.. పోలీసుల అదుపులోకి డ్రైవర్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Chiranjeevi: చిరంజీవి – మెహర్‌ రమేష్‌ సినిమా టైటిల్‌ వచ్చేసింది.. మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?