RBI Recruitment 2022: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయిలో ఉన్నఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో లీగల్ ఆఫీసర్(గ్రేడ్ బి)–02, మేనేజర్(టెక్నికల్–సివిల్)–06, మేనేజర్(టెక్నికల్–ఎలక్ట్రికల్)–03, లైబ్రరీ ప్రొఫెషనల్(అసిస్టెంట్ లైబ్రేరియన్) గ్రేడ్‌ఏ–01, ఆర్కిటెక్ట్ గ్రేడ్ ఏ–01, ఫుల్‌టైం క్యురేటర్–01 ఖాళీలు ఉన్నాయి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 15-01-2022న ప్రారంభం కాగా 04-02-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral News: టెట్ పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పలు.. బిడ్డకు ఏం పేరు పెట్టారంటే..
YSR EBC Nestham: అగ్రవర్ణాల మహిళలకు ఆర్థిక సాయం.. వారి ఖాతాల్లో రూ.589 కోట్లు జమ చేసిన సీఎం జగన్
BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..