CSIR – CIMFR Jobs: 68 ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు, ఇతర వివరాలు ఇవే!

CSIR - CIMFR Recruitment 2022: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఎస్ఏఆర్ - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ (సీఐఎంఎఫ్ఆర్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

CSIR - CIMFR Jobs: 68 ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు, ఇతర వివరాలు ఇవే!
Csir
Follow us

|

Updated on: Jan 25, 2022 | 2:32 PM

CSIR – CIMFR Recruitment 2022: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఎస్ఐఆర్ – సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ (సీఐఎంఎఫ్ఆర్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య: 68

ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: 38 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 30

పే స్కేల్: నెలకు రూ.28,000 జీతంగా చెల్లిస్తారు. గేట్/సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ ఉన్న అభ్యర్ధులకు నెల జీతం రూ.35,000 చెల్లిస్తారు.

అర్హతలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ/బీఎస్సీ (ఆనర్స్) కనీసం 65% మార్కులతో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించాలి.

ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో కనీసం 65% మార్కులతో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 16 నుంచి 24 వరకు, 2022. ఈ తేదీల్లో CSIR Central Institute of Mining and Fuel Research, Bilaspur Research Centre Campus, Post-Kholi Chowk, Bilaspur, Chattisgarh నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరైతే సరిపోతుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TIMS Recruitment 2022: టిమ్స్ గచ్చిబౌలిలో 113 టీచింగ్ ఫ్యాకల్టీ జాబ్స్.. రూ.1,50,000 జీతం.. పూర్తి వివరాలు..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ