TIMS Recruitment 2022: టిమ్స్ గచ్చిబౌలిలో 113 టీచింగ్ ఫ్యాకల్టీ జాబ్స్.. రూ.1,50,000 జీతం.. పూర్తి వివరాలు..

TIMS Gachibowli Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, గచ్చిబౌలికి చెందిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (TIMS, Gachibowli) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, టీబీసీడీ, రేడియో డయాగ్నసిస్, అనెస్థీషియా విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

Telangana Institute Of Medi
Follow us

|

Updated on: Jan 24, 2022 | 7:07 PM

TIMS Gachibowli Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, గచ్చిబౌలికి చెందిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (TIMS, Gachibowli) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, టీబీసీడీ, రేడియో డయాగ్నసిస్, అనెస్థీషియా విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య: 113

ఖాళీల వివరాలు: ప్రొఫెసర్: 9 అసోసియేట్ ప్రొఫెసర్లు: 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 23 మెడికల్ ఆఫీసర్లు: 60

పే స్కేల్: నెలకు ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ప్రొఫెసర్: రూ.1,90,000 అసోసియేట్ ప్రొఫెసర్లు: రూ.1,50,000 అసిస్టెంట్ ప్రొఫెసర్లు: రూ.1,25,000 మెడికల్ ఆఫీసర్లు: రూ.40,270 ల చొప్పున చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీతోపాటు నోటిఫికేషన్లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధులకు 18 నుంచి 34 ఏళ్లలోపు వయసుండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తును ఈ www.dme.telangana.gov.in. & www.timshyd.telangana.gov.in. సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ఫిల్ చేసి ఇతర డాక్యుమెంట్లతోపాటు ఇంటర్వ్యూ రోజున తీసుకుని రావాలి.

ఇంటర్వ్యూ తేదీ: జనవరి 27 నుంచి 29 వరకు, 2022. ఈ తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్ నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Indian Army 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే.!

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..

ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..