Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab and Sind Bank Jobs: పంజాబ్‌ అండ్‌ సింధ్ బ్యాంక్‌లో 183 ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ అండ్‌ సింధ్ బ్యాంక్‌ 183 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. ఐటీ ఆఫీసర్‌, లా మేనేజర్‌, సీఏ, ఫారెక్స్‌ డీలర్‌..

Punjab and Sind Bank Jobs: పంజాబ్‌ అండ్‌ సింధ్ బ్యాంక్‌లో 183 ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
Punjab And Sind Bank
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 29, 2023 | 2:02 PM

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ అండ్‌ సింధ్ బ్యాంక్‌ 183 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. ఐటీ ఆఫీసర్‌, లా మేనేజర్‌, సీఏ, ఫారెక్స్‌ డీలర్‌, ట్రెజరీ డీలర్‌, ఎకనమిస్ట్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, సాఫ్ట్‌వేర్‌డెవలపర్‌.. వంటి తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆయా పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌, బీటెక్‌/బీఈ, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు చెందిన వారు ఐదేళ్లు, ఓబీసీ కేటగిరీకి చెందిన వారికి మూడేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీగా జులై 7, 2023వ తేదీని నిర్ణయించారు.

ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150, జనరల్ అభ్యర్ధులు రూ.850 రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాలి. రాతపరీక్ష, షార్ట్‌ లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.36,000 నుంచి రూ.78,230 జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!