NIMI Recruitment 2022: నెలకు రూ.70 వేల జీతంతో.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..

భారత ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వశాఖకు చెందిన తమిళనాడులోని చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా ఇన్‌స్టిట్యూట్‌ (NIMI).. ఒప్పంద ప్రాతిపదికన 12 ఎడిటర్‌ కమ్‌ మోషన్‌ గ్రాఫిక్స్‌ డిజైనర్‌, మల్డిమీడియా కోఆర్డినేటర్‌..

NIMI Recruitment 2022: నెలకు రూ.70 వేల జీతంతో.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..
Nimi
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 13, 2022 | 3:32 PM

NIMI Chennai Recruitment 2022: భారత ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వశాఖకు చెందిన తమిళనాడులోని చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా ఇన్‌స్టిట్యూట్‌ (NIMI).. ఒప్పంద ప్రాతిపదికన 12 ఎడిటర్‌ కమ్‌ మోషన్‌ గ్రాఫిక్స్‌ డిజైనర్‌, మల్డిమీడియా కోఆర్డినేటర్‌, ఏఆర్‌ డెవలపర్స్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్రాడ్‌కాస్టింగ్/జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్స్/మల్టీమీడియా ఎమ్మెస్సీ డిగ్రీ లేదా విజువల్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్ మీడియా/3D యానిమేషన్‌లో బీఎస్సీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు కిందిఈ మెయిల్‌ ఐడీ ద్వారా సెప్టెంబర్‌ 26, 2022 వ తేదీలోపు దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.100, జనరల్‌/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌ లిస్టింట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పోస్టుల వివరాలు..

  • మల్టీమీడియా కోఆర్డినేటర్ పోస్టులు: 1
  • AR/VR డెవలపర్ పోస్టులు: 2
  • 2D మరియు 3D యానిమేటర్ – యూనిటీ పోస్టులు: 2
  • ఎడిటర్ కమ్ మోషన్ గ్రాఫిక్ డిజైనర్ పోస్టులు: 5
  • యూనిటీ యాప్‌ డెవలపర్ పోస్టులు: 2

ఈమెయిల్‌ ఐడీ: nimirecruitment@gmail.com

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..