NFSU Recruitment 2022: నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ 332 ఫ్యాకల్లీ పోస్టులు.. పూర్తి వివరాలు..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన గుజరాత్‌ (గాంధీనగర్‌)లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (NFSU).. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ (Teaching and Non Teaching Posts) పోస్టుల భర్తీకి..

NFSU Recruitment 2022: నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ 332 ఫ్యాకల్లీ పోస్టులు.. పూర్తి వివరాలు..
Nfsu
Follow us

|

Updated on: May 05, 2022 | 9:15 PM

NFSU Faculty and Non Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన గుజరాత్‌ (గాంధీనగర్‌)లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (NFSU).. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ (Teaching and Non Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 332

పోస్టుల వివరాలు:

  • టీచింగ్ పోస్టులు: 193

ఖాళీల వివరాలు: ప్రొఫెసర్‌ పోస్టులు: 28 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 49 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు: 116

విభాగాలు: ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ప్రింట్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, నానో టెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

  • నాన్‌ టీచింగ్‌ పోస్టులు: 139

పోస్టుల వివరాలు: కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ సెక్షన్‌ ఆఫీసర్‌, అకౌంటెంట్‌ కమ్‌ ఆడిటర్‌, ఐటీ సిస్టమ్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ తదితర విభాగాలు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌, పీజీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ATMA Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎంపిక..సంగారెడ్డి జిల్లాలో అసిస్టెంట్‌ టెక్నాలజీ మేనేజర్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..

Latest Articles
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్