ATMA Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎంపిక..సంగారెడ్డి జిల్లాలో అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ ఉద్యోగాలు.. అర్హతలివే..
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ సాంకేతిక యాజమన్య సంస్థ (ATMA) సంగారెడ్డి జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ (Assistant Technology Manager Posts) పోస్టుల భర్తీకి..
TS ATMA Sangareddy Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ సాంకేతిక యాజమన్య సంస్థ (ATMA) సంగారెడ్డి జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ (Assistant Technology Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.25,000లవరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్రస్: ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ, బైపాస్ రోడ్డు, ఎల్‌ఐసీ ఆఫీస్ పక్కన, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: