AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRIDA Recruitment: రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేశారా? మ‌రో రోండు రోజుల్లో..

NRIDA Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌లో (ఎన్ఆర్‌డీఏ) ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డుతున్నారు. ఇందుకు సంబంధించి గ‌త కొన్ని రోజుల క్రిత‌మే...

NRIDA Recruitment: రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేశారా? మ‌రో రోండు రోజుల్లో..
Nrida 2021
Narender Vaitla
|

Updated on: Jun 16, 2021 | 6:14 AM

Share

NRIDA Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌లో (ఎన్ఆర్‌డీఏ) ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డుతున్నారు. ఇందుకు సంబంధించి గ‌త కొన్ని రోజుల క్రిత‌మే నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. న్యూఢిల్లీలో ఉన్న ఎన్ఆర్‌డీఏలో ఈ ఖాళీల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు మ‌రో రెండు రోజుల్లో (18-06-2021) గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు..

భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు…

* మొత్తం 19 పోస్టుల‌కు గాను.. అసిస్టెంట్‌ డైరెక్టర్ (02), సీనియర్‌ కన్సల్టెంట్ (02), కన్సల్టెంట్ రాజభాషా (01), ఇంటర్న్ షిప్‌ (13) ఖాళీల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు.

* అసిస్టెంట్‌ డైరెక్టర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి.

* సీనియర్‌ కన్సల్టెంట్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

* ఇంట‌ర్న్‌షిప్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులు త‌మ వివ‌రాల‌ను nridavacancies@gmail.com మెయిల్‌కు పంపించాలి.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా 18-06-2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: TV9 Campaign Vaccinate All: వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్టర్‌ అవసరంలేదన్న కేంద్రం.. ఇప్పటి వరకు 26 కోట్లకు పైగా టీకాల పంపిణీ

Haj 2021: కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్ర దరఖాస్తులన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం

Women Priests in Temples: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. ఆలయాల్లో మహిళా అర్చకుల నియామకానికి మార్గదర్శకాలు!

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!