AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NALCO Recruitment: బీటెక్‌ అర్హతతో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేలు జీతం..

NALCO Recruitment: నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (NALCO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మైనింగ్ సంస్థలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NALCO Recruitment: బీటెక్‌ అర్హతతో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేలు జీతం..
Narender Vaitla
|

Updated on: Aug 09, 2022 | 8:55 PM

Share

NALCO Recruitment: నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (NALCO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మైనింగ్ సంస్థలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 189 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో మెకానికల్‌ (58), ఎలక్ట్రికల్‌ (41), ఇన్‌స్ట్రుమెంటేషన్‌ (32), కెమికల్‌ (14), మెటలర్జీ (14), సివిల్‌ (07), మైనింగ్ (10), కెమెస్ట్రీ (13) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ విభాగంలో 65 శాతం మార్కులతో డిగ్రీ/ ఎమ్‌ఎస్‌సీ (కెమిస్ట్రీ) పూర్తి చేసి ఉండాలి. గేట్‌ 2022 మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ 11-08-2022వ తేదీన మొదలై 11-09-2022తో ముగియనుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేలు జీతంగా అందిస్తారు.

* జనరల్‌ అభ్యర్థులు రూ. 500, ఎస్‌సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ రూ. 100 అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాలి.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!