AP Model School Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్స్‌లో 282 టీజీటీ, పీజీటీ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 282 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (PGT) పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల..

AP Model School Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్స్‌లో 282 టీజీటీ, పీజీటీ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Ap Model Schools
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 09, 2022 | 4:01 PM

AP Model Schools TGT and PGT Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 282 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (PGT) పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ) పోస్టులు 71, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీ) పోస్టులు 211 వరకు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంగ్లిష్‌/సివిక్స్‌/కామర్స్‌/ఎకనామిక్స్‌/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బోటనీ/ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎంకాం అప్లైడ్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అలాగే దరఖాస్తుదారుల వయసు 44 ఏళ్లకు మించరాదు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 17, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులను జోన్లవారీగా అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. యూజీ, పీజీ డిగ్రీలో సాధించిన మార్కులకు60 శాతం, బీఈడీకి 10 శాతం, గతంలో ఏపీ మోడల్‌ స్కూళ్లలో పనిచేసిన అనుభవం ఉంటేవారికి 20శాతం, టీచింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, టీచింగ్‌ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.

జోన్ల వారీగా ఖాళీలు ఇలా..

టీజీటీ పోస్టులు:

ఇవి కూడా చదవండి
  • జోన్‌ 1లో 17
  • జోన్‌ 3లో 23
  • జోన్‌ 4లో 31

పీజీటీ పోస్టులు:

  • జోన్‌ 1లో 33
  • జోన్‌ 2లో 4
  • జోన్‌ 3లో 50
  • జోన్‌ 4లో 124

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఆగ‌స్టు 17, 2022.
  • ప్రొవిజనల్‌ సీనియారిటీ లిస్టు ప్రకటన తేదీ: ఆగస్టు 23, 2022.
  • అభ్యంతరాల స్వీకరణ తేదీలు: ఆగస్టు 24 నుంచి 25 వరకు
  • ఇంటర్వ్యూ లిస్టు విడుదల తేదీ: ఆగస్టు 29, 2022.
  • వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహణ తేదీ: నవంబరు 8, 2022.
  • అభ్యర్థుల జాయినింగ్‌ తేది: నవంబరు 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా