DMHO Visakhapatnam Jobs: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన 192 వివిధ మెడికల్‌ పోస్టుల..

DMHO Visakhapatnam Jobs: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
Andhra Pradesh
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Aug 09, 2022 | 4:02 PM

DMHO Visakhapatnam Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన 192 వివిధ మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును పదోతరగతి/ సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ఇంటర్/డిప్లొమా/డిగ్రీ/ఎమ్మెస్సీ/పీజీ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అర్హతలు, ఆసక్తి కలిగినవారు ఆగస్టు 20, 2022లోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా ప్రతి ఒక్కరూ రూ.250ల చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఫిజికల్‌ ఛాలెంజెడ్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్ధులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.54,060వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్టులు3
  • కార్డియాలజీ టెక్నీషియన్ పోస్టులు 2
  • క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు 4
  • డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు 9
  • డెంటల్ టెక్నీషియన్ పోస్టులు1
  • రేడియోగ్రాఫర్ పోస్టులు 7
  • ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు 5
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు 7
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు 66
  • ల్యాబ్ అటెండెంట్ పోస్టులు3
  • ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 38
  • ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు 2
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 2
  • ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు1
  • పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు 2
  • ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు16
  • ప్లంబర్ పోస్టులు1
  • స్పీచ్ పాథాలజిస్ట్, అడియాలజిస్ట్ పోస్టులు1
  • స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు1
  • శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు 25

అడ్రస్‌: District Medical and Health Office, Visakhapatnam, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..