AP latest jobs 2022: కడప జిల్లా ప్రభుత్వ డెంటల్‌ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. టెన్త్‌/ఇంటర్‌ పాసైన వారు అర్హులు..

|

Jul 25, 2022 | 3:18 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని గవర్నమెంట్ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (GDCH Kadapa).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన డెంటల్‌ హైజినిస్ట్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రీషియన్‌ (Dental Hygienist Posts) పోస్టుల..

AP latest jobs 2022: కడప జిల్లా ప్రభుత్వ డెంటల్‌ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. టెన్త్‌/ఇంటర్‌ పాసైన వారు అర్హులు..
Andhra Pradesh
Follow us on

Kadapa Govt Dental College and Hospital Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని గవర్నమెంట్ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (GDCH Kadapa).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన డెంటల్‌ హైజినిస్ట్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రీషియన్‌ (Dental Hygienist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డెంటల్‌ హైజినిస్ట్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులు

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.18,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, డిప్లొమా, ఒకేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Govt Dental College and Hospital, Kadapa YSR District, Kadapa, Andhra Pradesh.

దరఖాస్తు రుసుము: రూ.300

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 27, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.