AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Jobs: పదో తరగతి అర్హతతో ఆ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ జూన్‌ 14 వరకు మాత్రమే

Bank Jobs: ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది..

Bank Jobs: పదో తరగతి అర్హతతో ఆ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ జూన్‌ 14 వరకు మాత్రమే
Subhash Goud
|

Updated on: Jun 13, 2021 | 12:52 PM

Share

Bank Jobs: ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. Fincare Small Finance Bankలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. మొత్తం 100 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 100 ఖాళీల్లో కడప జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 25, కర్నూల్ జిల్లాలో 40 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 14లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.

విద్యార్హతల వివరాలు..

Loan Divestment/Collection Agents విభాగాల్లో ఈ ఈ పోస్టులు కలవు. 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన వారికి ఉచితంగా వసతి సదుపాయం కల్పించనున్నారు. నెలకు రూ. 11,500 వరకు వేతనం చెల్లించనున్నారు. దీంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకనే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. అయితే ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఇతర సందేహాలుంటే 9912867909, 9553202509, 9581670585 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఇవీ కూడా చదవండి:

Telangana Home Minister: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో పోలీస్ శాఖలో 20 వేల పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్

Indian Coast Guard Recruitment: ఇండియ‌న్ కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?