IOCL Junior Operator Grade-I Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. జూనియర్ ఆపరేటర్ పోస్టుల (Junior Operator Grade-I Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: జూనియర్ ఆపరేటర్ గ్రేడ్-I పోస్టులు
ఖాళీల వివరాలు:
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 23,000ల నుంచి రూ.78,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలయ్యాక అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర విషయాలు తెలియజేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.150
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: జులై 9, 2022.
దరఖాస్తుకు చివరి తేదీ: జులై 29, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.