ICAI CA Final Result Jan 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి

ICAI CA Final Result Jan 2021: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) జరివరిలో జరిగిన ఛార్టెడ్ అకౌంటెంట్, ఫౌండేషన్ తుది ఫలితాలను విడుదల చేసింది. సీఏ ఫౌండేషన్ పాత, కొత్త కోర్సుల

ICAI CA Final Result Jan 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి
Ca Foundation Result
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 21, 2021 | 11:28 PM

ICAI CA Final Result Jan 2021: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) జరివరిలో జరిగిన ఛార్టెడ్ అకౌంటెంట్, ఫౌండేషన్ తుది ఫలితాలను విడుదల చేసింది. సీఏ ఫౌండేషన్ పాత, కొత్త కోర్సుల పరీక్షల ఫలితాలను ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సీఏ ఫౌండేషన్ ఫైనల్ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్లు అయిన icaiexam.icai.org, caresults.icai.org, icai.nic.in లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా వారి రిజిస్ట్రేషన్ లేదా హాల్ టికెట్ నంబర్లను ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఫలితాల కోసం అభ్యర్థులు తమ రిజిస్టర్ట్ ఈ మెయిల్ ద్వారా aticaiexam.icai.org వెబ్‌సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఇలాచేస్తే అభ్యర్థుల ఫలితాలు నేరుగా ఈ మెయిల్‌కు వస్తాయని అధికారులు వెల్లడించారు.

ICAI ఫలితాలను ఇలా తెలుసుకోండి.. అధికారిక వెబ్‌సైట్ icaiexam.icai.org, caresults.icai.org లేదా icai.nic.in. లో లాగిన్ అవ్వండి రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి. మీ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ లేదా పిన్ నంబర్‌ను దానిలో ఎంటర్ చేయండి. దీని తరువాత ICAI CA ఫైనల్, CA ఫౌండేషన్ ఫలితాల మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది. అనంతరం ఫైనల్ రిజల్ట్స్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

నేరుగా ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Also Read:

నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్