IBPS PO Mains Results: ఐబీపీఎస్ పీవో మెయిన్స్‌ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

ఐబీపీఎస్‌ మెయిన్స్‌ 2022 ఫలితాలు ఈ రోజు (జనవరి 5) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధలు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు..

IBPS PO Mains Results: ఐబీపీఎస్ పీవో మెయిన్స్‌ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
IBPS PO Manis Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 05, 2023 | 8:00 PM

ఐబీపీఎస్‌ మెయిన్స్‌ 2022 ఫలితాలు ఈ రోజు (జనవరి 5) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధలు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో మెయిన్స్‌ ఫలితాలు జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

కాగా వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 6932 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష గత ఏడాది నవంబర్‌ 26న నిర్వహించిన సంగతి తెలిసిందే. పీవో పోస్టులకు నిర్వహించిన మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 2023, జనవరి/ఫిబ్రవరిలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్‌) ఇంటర్వ్యూలు ఉంటాయి. ఐబీపీఎస్‌ తుది ఫలితాలు ఏప్రిల్‌ 1, 2023న విడుదలవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే