Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీలో గ్రూప్‌ సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పది పాసైతే దరఖాస్తు చేసుకోవచ్చు..

|

Jul 03, 2022 | 12:20 PM

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పూణెలోని ఇండియన్‌ ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌ (HQ Central Command).. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group 'C' Civilian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీలో గ్రూప్‌ సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పది పాసైతే దరఖాస్తు చేసుకోవచ్చు..
Indian Army
Follow us on

HQ Southern Command Group C Recruitment 2022: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పూణెలోని ఇండియన్‌ ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌ (HQ Central Command).. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group ‘C’ Civilian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 32

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • స్టెనో గ్రేడ్ 2 పోస్టులు: 1
  • ఎల్‌డీసీ పోస్టులు: 8
  • కుక్ పోస్టులు: 1
  • ఎంటీఎస్‌ (డాఫ్టరీ) పోస్టులు: 1
  • ఎంటీఎస్‌ (మెసెంజర్) పోస్టులు: 14
  • ఎంటీఎస్‌ (సఫాయివాలా) పోస్టులు: 5
  • ఎంటీఎస్‌ (చౌకీదార్) పోస్టులు: 2

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంగ్లిష్‌ టైపింగ్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.