Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Army Public School Jobs: గోల్కోండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 30 టీచింగ్ పోస్టులు.. పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Army Public School Golconda) టీచింగ్‌ పోస్టుల  (teacher posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Hyderabad Army Public School Jobs: గోల్కోండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 30 టీచింగ్ పోస్టులు.. పూర్తి వివరాలివే!
Golconda Army Public School
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2022 | 8:18 PM

Army Public School Golconda Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Army Public School Golconda) టీచింగ్‌ పోస్టుల  (teacher posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 30

పోస్టుల వివరాలు:

  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT): 5
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT): 11
  • ప్రైమరీ టీచర్‌ (PRT): 10
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనర్‌ (PET): 2
  • స్పెషల్‌ ఎడ్యుకేటర్‌
  • కౌన్సెలర్‌ (ఫుల్‌టైం)

విభాగాలు: పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, సైకాలజీ, మ్యాథ్స్‌, హిందీ, ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సైన్స్‌ తదితర విభాగాలు.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, డీఈఈడీ/బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్‌ లేదా టెట్‌ అర్హత ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Army Public School Golconda, hydershakote, hyderabad 500031.

దరఖాస్తు రుసుము: రూ. 100

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

APPSC Hall Tickets: ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ 2022 హాల్‌ టికెట్లు విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు!

18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!