GATE 2021 Result Declared: గేట్‌ 2021 ఫలితాలు విడుదల చేసిన ఐఐటీ ముంబయి… ఇలా చెక్‌ చేసుకోండి..

GATE 2021 Result Declared: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీ, ముంబయి.. 2021 గేట్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. నిజానికి ఈ పరీక్ష ఫలితాలు మార్చి 22న విడుదల చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రకటించిన తేదీ కంటే ముందుగానే..

GATE 2021 Result Declared: గేట్‌ 2021 ఫలితాలు విడుదల చేసిన ఐఐటీ ముంబయి... ఇలా చెక్‌ చేసుకోండి..
Gate 2021 Results
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 19, 2021 | 11:11 PM

GATE 2021 Result Declared: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీ, ముంబయి.. 2021 గేట్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. నిజానికి ఈ పరీక్ష ఫలితాలు మార్చి 22న విడుదల చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రకటించిన తేదీ కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను ఐఐటీ ముంబయి అధికారిక వెబ్‌సైట్‌ gate.iitb.ac.inను సందర్శించాలని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 14న నిర్వహించిన ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలో 78 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక 2021 గేట్‌ పరీక్షను ఫిబ్రవరి 6,7,13,14 తేదీల్లో కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో 1,26,813 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 98,732 మంది పురుషులు, 28,081 మంది మహిళలు ఉన్నారు. ఇక పరీక్ష పూర్తి అయిన తర్వాత ఫిబ్రవరి 26న సమాధాన పత్రాన్ని విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ కోసం మార్చి 4 వరకు గడువు ఇచ్చిన బోర్డు అనంతరం ఫైనల్‌ కీ పేపర్‌ను విడుదల చేసింది.

ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

* అభ్యర్థులు ముందుగా అధికారకి వెబ్‌సైట్‌ gate.iitb.ac.inలోకి వెళ్లాలి.

* అనంతరం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పరీక్ష ఫలితాల లింక్‌ప్లై క్లిక్‌ చేయాలి.

* తర్వాత అప్లికేషన్‌ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు అందించాలి.

* వెంటనే స్క్రీన్‌పై ఫలితాలు విడుదల అవుతాయి.

* భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫలితాల పేజీని ప్రింట్‌ అవుట్‌ తీసుకోవాలి.

Also Read: ESIC Recruitment 2021: హైదరాబాద్‌ ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూతో ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు..

Indian Army Jobs 2021: ఇంటర్‌తో ఆర్మీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పలు ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే