Indian Army Jobs 2021: ఇంటర్‌తో ఆర్మీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..

Indian Army Jobs 2021: ఇంటర్‌ పాస్‌ అయిన వారికి గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ టీఈఎస్‌ 45 నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రతియేటా టెక్నిల్‌ స్కీమ్‌ (టీఈఎస్‌) ద్వారా పలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను..

Indian Army Jobs 2021: ఇంటర్‌తో ఆర్మీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..
Indian Army
Follow us
Subhash Goud

|

Updated on: Mar 18, 2021 | 1:53 PM

Indian Army Jobs 2021: ఇంటర్‌ పాస్‌ అయిన వారికి గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ టీఈఎస్‌ 45 నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రతియేటా టెక్నిల్‌ స్కీమ్‌ (టీఈఎస్‌) ద్వారా పలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తుంటుంది ఇండియన్‌ ఆర్మీ. గత సంవత్సరం ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టులను భర్తీ చేసింది. తాజాగా జూలై సెషన్‌ నోటిఫికేషన్‌ ద్వారా 90 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తు చేసుకనేందుకు చివరి తేదీ మార్చి 21. ఆసక్తిగల అభ్యర్థులు ttp://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ ద్వరాఆ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

విద్యార్హతలు : ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో 10+2 పాస్‌ కావాల్సి ఉంటుంది. కనీసం 70 మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు 19 ఏళ్ల వరకు ఉండవచ్చు. అయితే ఈ పోస్టులకు పెళ్లికాని యువకులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Online Application పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. అభ్యర్థుల వివరాలన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత సేవ్‌ చేసి సబ్మిట్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇవీ చదవండి: RBI CTS: కొత్త చెక్కు విధానంపై ఆర్బీఐ కీలక ఆదేశాలు.. అన్ని బ్యాంకులలో సెప్టెంబర్‌ 30లోపు కొత్త చెక్‌ వ్యవస్థ

Truck Driver Fine: ఇదేమి చిత్రం.. హెల్మెట్‌ లేదని ట్రక్కు డ్రైవర్‌కు వెయ్యి రూపాయల జరిమానా

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు