ESIC Recruitment 2022: రూ.67,700ల జీతంతో ఈఎస్‌ఐసీలో స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC).. స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల (Specialist Grade II Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

ESIC Recruitment 2022: రూ.67,700ల జీతంతో ఈఎస్‌ఐసీలో స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Esic
Follow us

|

Updated on: Jul 01, 2022 | 4:23 PM

ESIC Specialist Grade– II (Junior Scale) Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC).. స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల (Specialist Grade II Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 28

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టులు

విభాగాలు: అనెస్తీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, రేడియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: జులై 26, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: Additional Commissioner/Regional Director, ESI Corporation, DDA Complex Cum Office, 3rd & 4th Floor, Rajendra Place, Rajendra Bhawan, New Delhi-110008.

దరఖాస్తు రుసుము: రూ. 500

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..