AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anganwadi jobs: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టులకు భర్తీకి ఆహ్వానం.. ఎలా ఎంపిక చేస్తారంటే.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో అంన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ పలు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఉన్న అంగన్‌వాడీ పోస్టులను..

Anganwadi jobs: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టులకు భర్తీకి ఆహ్వానం.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Ap Govt Medcial Jobs
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 19, 2022 | 7:53 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో అంన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ పలు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అంగన్‌వాడీ వర్కర్/ మినీ అంగన్‌వాడీ వర్కర్/ అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

* అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 24-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!