DMHO Guntur Recruitment 2022: పదో తరగతి/ఇంటర్ అర్హతతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోల (DMHO Guntur District).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 132 పారా మెడికల్ స్టాఫ్‌ పోస్టుల..

DMHO Guntur Recruitment 2022: పదో తరగతి/ఇంటర్ అర్హతతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Andhra Pradesh
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2022 | 2:14 PM

DMHO Guntur Para Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోల (DMHO Guntur District).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 132 పారా మెడికల్ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి (Para Medical Medical Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదోతరగతి/ఐటీఐ/ఇంటర్మీడియట్‌/డిప్లొమా/యూజీ/పీజీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జులై 1, 2022 నాటికి దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 20, 2022లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధుకలు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.15,000ల నుంచి రూ.54,060ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • డెంటల్ టెక్నీషియన్ పోస్టులు: 1
  • డైటీషియన్ పోస్టులు: 1
  • రేడియోగ్రాఫర్ పోస్టులు: 15
  • ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 1
  • ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 2
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ (జీడీఏ/ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వో) పోస్టులు: 36
  • మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు: 2
  • ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 4
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు: 11
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 14
  • ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 13
  • ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 1
  • ప్లంబర్ పోస్టులు: 3
  • శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు: 13
  • ఫీమేల్‌ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు: 6
  • ఓటీ టెక్నీషియన్ (థియేటర్ అసిస్టెంట్) పోస్టులు: 9

అడ్రస్: DMHO, Guntur District, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే