CSIR-NCL Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

పూణేలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో (CSIR-NCL).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

CSIR-NCL Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
Csir Ncl
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2022 | 2:36 PM

CSIR-NCL Pune Project Associate Recruitment 2022: పూణేలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో (CSIR-NCL).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కెమిస్ట్రీ/న్యాచులర్ సైన్స్‌ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, కెమిస్ట్రీ/ పాలిమర్ కెమిస్ట్రీ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 50 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు పోస్టును బట్టి ఆగస్టు 20, 22వ తేదీల్లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులకు ఆగస్టు 23, 26 తేదీల్లో కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.35,000ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చూడొచ్చు.

అడ్రస్: CSIR-NCL Pune, Maharashtra – 411008.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.