AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DEA Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. మినిస్ట్రీ ఆఫ్‌ అపైర్స్‌కు చెందిన ఎకనామిక్స్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు..

భార‌త ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ‌కు చెందిన‌ ఆర్థిక వ్యవ‌హారాల విభాగం.. ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ యంగ్ ప్రొఫెష‌న‌ల్ (ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు) పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

DEA Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. మినిస్ట్రీ ఆఫ్‌ అపైర్స్‌కు చెందిన ఎకనామిక్స్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు..
Dea
Srilakshmi C
|

Updated on: May 22, 2022 | 1:33 PM

Share

Department of Economic Affairs Recruitment 2022: భార‌త ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ‌కు చెందిన‌ ఆర్థిక వ్యవ‌హారాల విభాగం.. ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ యంగ్ ప్రొఫెష‌న‌ల్ (ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు) పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 10

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెష‌న‌ల్స్‌ (ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు) పోస్టులు

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిల‌ర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్

కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా

ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..

కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!

కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..

'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?

30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..

హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?

రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!

రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం