Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఊరట.. ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక సర్క్యూలర్ జారీ..

1998 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఊరటనిచ్చే వార్త ఇది. దాదాపు 4,072 మంది అభ్యర్థులకు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరందరినీ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Andhra Pradesh: 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఊరట.. ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక సర్క్యూలర్ జారీ..
Dsc 98 Teachers
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 08, 2023 | 9:29 AM

1998 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఊరటనిచ్చే వార్త ఇది. దాదాపు 4,072 మంది అభ్యర్థులకు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరందరినీ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఒప్పంద నిబంధన ప్రకారం 60ఏళ్లలోపు వారికి మాత్రమే పోస్టింగులు ఇవ్వాలని సూచించింది. బీఈడీ అర్హతతో నియామకాలు పొందిన అభ్యర్థులు ఏడాదిలోపు ఆరు నెలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని షరతు విధించింది పాఠశాల విద్యాశాఖ.

ఇదిలాఉంటే.. వీరి నియామకం కోసం ఖాళీలను సర్దుబాటు చేశారు అధికారులు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు ఉండి, పోస్టులు లేని చోట ఖాళీలను సర్దుబాటు చేశారు. కొన్ని జిల్లాల్లో అదనంగా ఉన్న ఎస్జీటీ పోస్టులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అప్పటి విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2,524 పోస్టులు అదనంగా ఉండగా, వీటిలో 1,381 పోస్టులను శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలుకు బదిలీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యకరమైనవే.. వేసవిలో ఏది బెస్ట్ అంటే..

జాబ్ మార్కెట్‌ నయా ట్రెండ్.. స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ అవసరం గురూ!

ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా..! భర్తలతో కలిసి కన్నతండ్రిని..

శనీశ్వర ఆలయం సంచలన ప్రకటన.. మార్చి 29న శనీశ్వర సంచారంపై గందరగోళం

ఓటీటీలోకి వచ్చేస్తున్న మజాకా.. ఎప్పుడంటే

పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది..

ఈ 10 సాఫ్ట్ స్కిల్స్ మీలో లేకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు..

మరో 10 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. సీఎం ప్రకటన

మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట

రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?

హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు

ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??

లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?

నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్

ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌

దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!