C-DAC Recruitment 2022: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు సీ-డ్యాక్‌లో ఉద్యోగావకాశాలు.. ఎంపిక ఇలా..

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC).. ఒప్పంద ప్రాతిపదికన ..

C-DAC Recruitment 2022: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు సీ-డ్యాక్‌లో ఉద్యోగావకాశాలు.. ఎంపిక ఇలా..
C Dac
Follow us

|

Updated on: Jun 05, 2022 | 4:43 PM

C-DAC New Delhi Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్ (Project Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 14

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్ పోస్టులు: 6
  • ప్రాజెక్ట్‌ టెక్నీషియన్ పోస్టులు: 8

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.22,000ల నుంచి రూ.34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీలు: జూన్‌ 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.