UPSC IES/ISS 2022: యూపీఎస్సీ ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌ 2022 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల..ఈ తేదీల్లోనే పరీక్షలు..

యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (IES/ISS) పరీక్షలకు 2022 సంబంధించిన అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు..

UPSC IES/ISS 2022: యూపీఎస్సీ ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌ 2022 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల..ఈ తేదీల్లోనే పరీక్షలు..
Upsc
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2022 | 4:12 PM

UPSC IES/ISS admit card 2022 Download: యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (IES/ISS) పరీక్షలకు 2022 సంబంధించిన అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూపీఎస్సీ ఐఈఎస్/ఐఎస్‌ఎస్‌ పరీక్షలు జూన్ 24, 25, 26 తేదీల్లో నిర్వహించబడతాయి. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. మొత్తం 53 ఖాళీల భర్తీకిగానూ ఈ పరీక్షలు జరగనున్నాయి. వీటిల్లో 24 ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ పోస్టులుండగా, మిగిలిన 29 ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) పోస్టులకు కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కాగా ఈ రోజు (జూన్‌ 5) దేశ వ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2022 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. మొత్తం రెండు సెషన్లలో జరిగిన ఈ పరీక్ష ప్రశ్నాపత్నం కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. దీంతో కటాఫ్‌ తక్కువగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీఎస్సీ సివిల్స్‌ 2023 ప్రిలిమ్స్‌ మే 28న జరగనున్నట్లు ఇప్పటికే కమిషన్‌ విడుదల చేసిన ఎగ్జామినేషన్‌ క్యాలెండర్‌ ద్వారా తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?