BEL Recruitment 2022: బీటెక్‌/బీఈ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

BEL Recruitment 2022: బీటెక్‌/బీఈ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు..
Bel Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 23, 2022 | 2:00 PM

BEL Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 39

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

వయోపరిమితి: జూన్‌ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌:

  • మొదటి ఏడాది నెలకు రూ.40,000
  • రెండో ఏడాది నెలకు రూ.45,000
  • మూడో ఏడాది నెలకు రూ.50,000
  • నాలుగో ఏడాది నెలకు రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో (ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/సీఎస్‌/ఐటీ) బీటెక్‌/బీఈ/బీఎస్సీ లో కనీసం 55 శాతం మార్కుతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, జలహళ్లి, బెంగళూరు 560013.

దరఖాస్తు రుసుము: రూ.472

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?

కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు

ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?

మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..

పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!