Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BEL Mumbai Recruitment 2022: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. అర్హతలివే..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Mumbai)కు చెందిన నావీ ముంబై యూనిట్‌లో.. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్) (Management Trainee Posts) పోస్టుల..

BEL Mumbai Recruitment 2022: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. అర్హతలివే..
Bel
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 19, 2022 | 6:46 PM

BEL Mumbai Management Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ముంబాయిలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Mumbai)కు చెందిన నావీ ముంబై యూనిట్‌లో.. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్) (Management Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఏ/సీఎంఏ (Intermediate)లో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 25 యేళ్లకు మించని అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఈమెయిల్‌ ఐడీ namuhr@bel.co.inకి ఆగస్టు 30, 2022 వ తేదీలోపు దరఖాస్తులు పంపవచ్చు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రతిభ కనబరచిని వారికి మొదటి ఏడాది నెలకు రూ.18,000లు, రెండో ఏడాది నెలకు రూ.19,000లు, మూడో ఏడాది నెలకు రూ.20,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వీటి కూలింగ్ ముందు ఏసీలు పనిచేయవ్.. టెర్రకోటతో కొత్త టెక్నాలజీ
వీటి కూలింగ్ ముందు ఏసీలు పనిచేయవ్.. టెర్రకోటతో కొత్త టెక్నాలజీ
ఆర్థిక ఇబ్బందులు వల్ల అలాంటివి చేశా.. ఇప్పుడు చేయడం లేదు..
ఆర్థిక ఇబ్బందులు వల్ల అలాంటివి చేశా.. ఇప్పుడు చేయడం లేదు..
ఇకపై భారత్, పాక్ మ్యాచ్‌లుండవ్.. ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ ఆడేదిలే
ఇకపై భారత్, పాక్ మ్యాచ్‌లుండవ్.. ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ ఆడేదిలే
వేసవిలో తలనొప్పి రావడానికి మెయిన్ కారణం ఇదే
వేసవిలో తలనొప్పి రావడానికి మెయిన్ కారణం ఇదే
10th ఫలితాల్లో కాకినాడ బాలిక సత్తా.. 600కి 600 మార్కులు వచ్చాయ్!
10th ఫలితాల్లో కాకినాడ బాలిక సత్తా.. 600కి 600 మార్కులు వచ్చాయ్!
ఉగ్రభయం..రైల్వే ట్రాక్ బోల్ట్‌లు తొలగించిన దుండగులు.ఏం జరిగిందంటే
ఉగ్రభయం..రైల్వే ట్రాక్ బోల్ట్‌లు తొలగించిన దుండగులు.ఏం జరిగిందంటే
భారత్ ప్రతిజ్ఞతో వణుకుతోన్న పాక్.. అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్, మసూద్
భారత్ ప్రతిజ్ఞతో వణుకుతోన్న పాక్.. అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్, మసూద్
ఓటీటీలోకి సిద్దు జొన్నల గడ్డ లేటెస్ట్ మూవీ జాక్.?
ఓటీటీలోకి సిద్దు జొన్నల గడ్డ లేటెస్ట్ మూవీ జాక్.?
రానున్న పదేళ్లలో తులం బంగారం ధర ఇలా ఉంటుంది.. !
రానున్న పదేళ్లలో తులం బంగారం ధర ఇలా ఉంటుంది.. !
చెన్నై పతనానికి 4 అసలు కారణాలు! 2025లో కూలిన CSK రాజ్యం!
చెన్నై పతనానికి 4 అసలు కారణాలు! 2025లో కూలిన CSK రాజ్యం!