AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BECIL Recruitment: ఎనిమిదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. బీఈసీఐఎల్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు..

BECIL Recruitment 2021: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) పలు విభాగాల్ల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈసీఐఎల్‌లో..

BECIL Recruitment: ఎనిమిదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. బీఈసీఐఎల్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు..
Narender Vaitla
|

Updated on: Oct 02, 2021 | 9:35 AM

Share

BECIL Recruitment 2021: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) పలు విభాగాల్ల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈసీఐఎల్‌లో మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో హ్యాండీమ్యాన్‌ లేదా లోడర్‌ (67), సూపర్‌ వైజర్‌ (20), సీనియర్‌ సూపర్‌ వైజర్‌ (09) డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (20) ఖాళీలున్నాయి.

* పైన తెలిపిన పోస్టుల్లో హ్యాండీమ్యాన్‌ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎనిమిదో తరగతి, ఇతర పోస్టులకు డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 07-10-2020తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: ECIL Recruitment: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

Indian Navy Recruitment 2021: ఇంటర్మిడియేట్‌ పాస్‌తో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలు..!

AP ICET Results: ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల.. 90 శాతానికిపైగా ఉత్తీర్ణత. రిజల్ట్స్‌ ఇలా తెలుసుకోండి.

Follow Us
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు