AVNL Avadi Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో నెలకు రూ.లక్షజీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని అవడిలో ఉన్న ఆర్మౌర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (AVNL).. ఒప్పంద ప్రాతిపదికన హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌ పోస్టుల..

AVNL Avadi Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో నెలకు రూ.లక్షజీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా..
Avnl Avadi
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 03, 2022 | 1:53 PM

AVNL Avadi Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని అవడిలో ఉన్న ఆర్మౌర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (AVNL).. ఒప్పంద ప్రాతిపదికన హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌ పోస్టుల (HR Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

పోస్టుల వివరాలు: హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ మేనేజర్‌, కంపెనీ సెక్రటరీ, కంటెంట్‌ రైటర్‌, ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.50,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, బీఈ/బీటెక్‌, పీజీ డిప్లొమా, సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్‌: Staff Officer/CO&HR, Armoured Vehicles Nigam Limited, HVF Road, Chennai- 600054.

దరఖాస్తు రుసుము: రూ. 300

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ECIL Hyderabad Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎంపిక..ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 1625 ఉద్యోగాలు!

డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి