AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APVVP Chittoor Recruitment 2022: టెన్త్/ఇంటర్‌ అర్హతతో.. చిత్తూరు జిల్లా ఏపీవీవీపీలో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Chittoor District).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ తదితర (Lab Technician Posts) పోస్టుల భర్తీకి ..

APVVP Chittoor Recruitment 2022: టెన్త్/ఇంటర్‌ అర్హతతో.. చిత్తూరు జిల్లా ఏపీవీవీపీలో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..
Apvvp Chittoor
Srilakshmi C
|

Updated on: May 30, 2022 | 7:34 PM

Share

APVVP Chittoor Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP), చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Chittoor District).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ తదితర (Lab Technician Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 17

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ల్యాబ్‌ టెక్నీషియన్ పోస్టులు: 3
  • ఫార్మసిస్ట్ పోస్టులు: 1
  • రేడియోగ్రాఫర్‌ పోస్టులు: 1
  • ల్యాబ్‌ అటెండెంట్ పోస్టులు: 3
  • రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు: 1
  • జనరల్‌ డ్యూటీ అటెండర్ పోస్టులు: 4
  • పోస్ట్‌ మార్టం అసిస్టెంట్ పోస్టులు: 3

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: District Coordinator of Hospital Services (APVVP), Chittoor District, AP.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్