AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Recruitment: ఏపీ ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. అర్హులెవరంటే..

ఆంధ్రదప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఫారెస్ట్‌ సర్వీసులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ నెంబర్‌ 21/2022 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

APPSC Recruitment: ఏపీ ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. అర్హులెవరంటే..
Ap Govt Jobs
Narender Vaitla
|

Updated on: Oct 19, 2022 | 6:15 AM

Share

ఆంధ్రదప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఫారెస్ట్‌ సర్వీసులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ నెంబర్‌ 21/2022 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టుతకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. బ్యాచిలర్స్ డిగ్రీ(అగ్రికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(అగ్రికల్చర్/ కెమికల్/ సివిల్/ కంప్యూటర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్), ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్‌, జువాలజీ) పూర్తి చేసి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను క్వాలిఫైయింగ్ టెస్ట్, పేపర్-1, పేపర్-2, పేపర్-3, పేపర్-4 పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 05-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్షా ఫీజును 04-12-2022లోపు చెల్లించాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?
'ధురంధర్ 2' టీజర్ వచ్చేస్తోంది..1 నిమిషం 48 సెకన్ల పాటు భీభత్సమే
'ధురంధర్ 2' టీజర్ వచ్చేస్తోంది..1 నిమిషం 48 సెకన్ల పాటు భీభత్సమే