AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Appsc recruitment: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌, పూర్తి వివరాలు..

ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు జారీ చేస్తోన్న ఏపీపీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్-ఆర్డినేట్ సర్వీసులో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్‌-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ నంబర్‌ 25/2022 ద్వారా...

Appsc recruitment: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌, పూర్తి వివరాలు..
Appsc Jobs
Narender Vaitla
|

Updated on: Oct 19, 2022 | 6:05 AM

Share

ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు జారీ చేస్తోన్న ఏపీపీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్-ఆర్డినేట్ సర్వీసులో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్‌-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ నంబర్‌ 25/2022 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్) ట్రేడ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* ఎంపికైన అభ్యర్థులకు 01-07-2022 నాటికి 18 – 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష(పేపర్-1 & 2), కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (క్వాలిఫైయింగ్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-11-2022న ప్రారంభమవుతుండగా, 30-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్ష ఫీజు చెల్లింపునకు 04-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..