BESCOM Recruitment 2022: బెంగుళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌లో 400 అప్రెంటిస్ ఖాళీలు.. ఇంజనీరింగ్‌ నిరుద్యోగులు అర్హులు..

బెంగుళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్.. 400 గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

BESCOM Recruitment 2022: బెంగుళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌లో 400 అప్రెంటిస్ ఖాళీలు.. ఇంజనీరింగ్‌ నిరుద్యోగులు అర్హులు..
BESCOM
Follow us

|

Updated on: Oct 18, 2022 | 8:08 AM

బెంగుళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్.. 400 గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఉంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.8000ల నుంచి రూ.9000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌

  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఖాళీలు:143
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఖాళీలు: 116
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఖాళీలు: 36
  • ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఖాళీలు: 20
  • సివిల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 5
  • ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఖాళీలు: 5

డిప్లొమా అప్రెంటీస్‌

  • టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటీస్‌ పోస్టులు ఖాళీలు: 75
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఖాళీలు: 55
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఖాళీలు: 10
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఖాళీలు: 10

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles
రూ. 10లక్షలు సంపాదించినా.. ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టక్కరలేదు..
రూ. 10లక్షలు సంపాదించినా.. ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టక్కరలేదు..
పింపుల్స్ ఉన్నాయని నన్ను రిజెక్ట్ చేశారు..
పింపుల్స్ ఉన్నాయని నన్ను రిజెక్ట్ చేశారు..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ తప్పులు చేశారో? ఇక అంతే..!
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ తప్పులు చేశారో? ఇక అంతే..!
ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ టెక్ కంపెనీలో 10 వేల ఉద్యోగాలు
ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ టెక్ కంపెనీలో 10 వేల ఉద్యోగాలు
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..ఏడాదిలో 265శాతం రాబడి
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..ఏడాదిలో 265శాతం రాబడి
షుగర్ లేని స్వీట్లు.. ఈ ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది..
షుగర్ లేని స్వీట్లు.. ఈ ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది..
మంచం, సోఫాల కింద ఇలా క్లీన్ చేస్తే.. దుమ్ము, మురికి మాయం..
మంచం, సోఫాల కింద ఇలా క్లీన్ చేస్తే.. దుమ్ము, మురికి మాయం..
ముద్దు సీన్స్ పై మృణాల్.. కన్యాకుమారిలో మాళవిక.. వయా సామ్ బంగారం.
ముద్దు సీన్స్ పై మృణాల్.. కన్యాకుమారిలో మాళవిక.. వయా సామ్ బంగారం.
టీ20ప్రపంచకప్‌లో తొలిసారి ఆడనున్న ముగ్గురు.. లిస్టులో హైదరాబాదోడు
టీ20ప్రపంచకప్‌లో తొలిసారి ఆడనున్న ముగ్గురు.. లిస్టులో హైదరాబాదోడు
టీడీఎస్ మినహాయింపు కోరుకునే వారికి గుడ్ న్యూస్..ఆ గడువు పెంపు
టీడీఎస్ మినహాయింపు కోరుకునే వారికి గుడ్ న్యూస్..ఆ గడువు పెంపు