AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC AE 2022 exam date: ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీ ఇదే..

ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన హాల్‌ టికెట్లు (APPSC AE Admit Card 2022) సోమవారం (మే 9) విడుదలయ్యాయి. ఈ పోస్టులకు..

APPSC AE 2022 exam date: ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీ ఇదే..
Appsc Ae Hall Tickets
Srilakshmi C
|

Updated on: May 10, 2022 | 1:55 PM

Share

APPSC Assistant Engineer Exam date 2022: ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన హాల్‌ టికెట్లు (APPSC AE Admit Card 2022) సోమవారం (మే 9) విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరూ కమిషన్‌ అధికారిక వైబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రాత పరీక్ష మే 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో, ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీపీఎస్సీ తెల్పింది. కాగా మొత్తం 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫలితాలు విడుదల ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తామని కమిషన్‌ ఈ సందర్భంగా పేర్కొంది.

Also Read:

NIELIT Recruitment 2022: నెలకు రూ.2,16,600ల జీతంతో నీలిట్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. బీటెక్‌ చదివినవారు అర్హులు!

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో